alarm
Ask a question for free
India Languages
Sofie

కమలములు నీటబాసినకమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ ప్రశ్నలు 1. కమలములకు, సూర్యునికి గల సంబంధమేమి ? జ: 2. 'కమలిన భంగిన్' అంటే అర్థం ఏమిటి? జ: 3. తమ స్థానములు కోల్పోతే అనే అర్థం ఇచ్చే పాదమేది ? జ: 4. మిత్రులు శత్రువులెందుకవుతారు? జ:​

answers: 1
Register to add an answer
Answer:

Answer:

Question:-

కమలములు నీటబాసిన

కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్

తమ తమ నెలవులు దప్పిన

తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ

ప్రశ్నలు

1. కమలములకు, సూర్యునికి గల సంబంధమేమి ?

2. 'కమలిన భంగిన్' అంటే అర్థం ఏమిటి?

3. తమ స్థానములు కోల్పోతే అనే అర్థం ఇచ్చే పాదమేది ?

4. మిత్రులు శత్రువులెందుకవుతారు?

Ànswer:-

1. కమలములు సూర్యుడు మిత్రులు .సూర్యుని వలన కమలాలు విచ్చుకుంటాయి

2."కమిలిన భంగిన్ " అంటే కమలాలు సూర్యుని వేడికి కమిలిపోవడం

3.మూడో పాదం "తమ స్థానాలు కోల్పోతే' అనే అర్ధము ఇస్తుంది

4.తమ తమ స్థానాలు తప్పితే మిత్రువులే సె

శత్రువులవుతారు

Hope it's helped you

437
Michael Greer
For answers need to register.
Contacts
mail@expertinstudy.com
Feedback
Expert in study
About us
For new users
For new experts
Terms and Conditions